దసరా పండుగ దృశ్యా TSRTC 4,480 అదనపు బస్సులను నడపనుంది.ఈ నెల ౮ వ తేదీ నుంచి ౧౮ వరకు AP ,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలకు బస్సులను నడపాలని అధికారులు శుక్రవారం నిర్ణయించారు.MGBS ,JBS ,దిలీషుక్నగర్ ,KPHB ,అమీర్పేట్,లింగంపల్లి,తదితర ప్రాంతాలతో పాటు,ఆధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద నుంచి బస్సులు బయలుదేరనుండగా,తిరుగు ప్రయాణనికి కూడా ఏర్పాట్లు చేశారు.
TS24 News