- 28 న మెడికల్ షాపులు మూత పడనున్నాయి.ఆన్లైన్ లో మందుల అమ్మకాల విధానాన్ని నిరసిస్తూ అల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ర్హ్ అండ్ డ్రగిస్ట్ (AIOCD )సెప్టెంబర్ 28 న బంద్ కు పిలుపునిచ్చింది.దీంతో దేశంలోని చాల మెడికల్ షాపులు బంద్ చేపట్టనుండగా ,మెడికల్ షాపులు మూతపడనున్నాయి.