నంబర్ బ్లాక్ చేసిందని గన్ తో కాల్పులు

తన నెంబర్ బ్లాక్ చేసిందని మాజీ ప్రియురాలి ముందు గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు ప్రియుడు.రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడు అయిన సురేష్ వృత్తిరీత్యా వ్యాపారం చేస్తున్నాడు.ఇతను ఓ యువతిని ప్రేమించాడు.అయితే గత కొన్ని రోజులుగా యువతి సురేష్ ను దూరం పెట్టడంతో పాటు నెంబర్ ని కూడా బ్లాక్ చేసింది.దీంతో యువతిని కలుద్దామని ఇంటికి బయలుదేరాడు.ఆ సమయంలో లో సదరు యువతి మరో స్నేహితుడు ఇంటికి వెళ్ళిందని తెలిసింది.

error: