నిరాహార దీక్షకు సిద్దమవుతున్న అన్నాహజారే

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమౌతున్నారు.లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో జనవరి 30న ఆయన దీక్ష చేపట్టనున్నారు.ఈ అంశంపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు హజారే లేఖ రాసారు.లోకాయుక్త చట్టం-2014 ను అమలు చేస్తామన్న మహారాష్ట్ర ప్రభుత్వ హామీ నెరవేరలేదని లేఖలో ఆరోపించారు.అటు లోక్పాల్ ను నియమించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు.

error: