నేడు సిద్దిపేట జిల్లా కి సీఎం కేసీఆర్

నేడు సిద్దిపేట జిల్లా కి సీఎం కేసీఆర్ రానున్నారు . రూ.870 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేయనున్నారు . అనంతరం పొన్నాల శివార్లలో తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు . మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు .

error: