పట్టణ నిరాశ్రయులకు ఆదర్శ వసతి గృహాలు

పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయుల కోసం ఆదర్శ వసతి గృహాలను ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ప్యూరిఫైడ్ వాటర్,టీవీ,ప్లే గ్రౌండ్లతో కూడిన ఈ వసతి గృహాలను రాష్ట్రానికి రెండు చొప్పున ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.ఈ వసతి గృహాల్లో ఆశ్రయం పొందే వారు ఓటర్ కార్డు,ఆధార్ కార్డు లాంటి వాటిని పొందవచ్చు.దిన్దయాళ్ అంత్యోదయ యోజన ద్వారా పూర్తిగా కేంద్రం నిధులతోనే వీటిని ఏర్పాటు చేయనుంది.

error: