పారిశ్యుద్ద కార్మికులకు బాసటగా నిలిచినా గ్రామా సర్పంచ్

గ్రామ యువత పారిశుద్ధ్య కార్మికులకు ఆశ వర్కర్లకు వృద్ధులకు మాస్కులు శానిటేజెషన్ 500 రూపాయలు పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో గౌడ యువజన సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆశా వర్కర్లకు వృద్ధులకు ₹500 తో పాటు మాస్కులు గౌజులు శానిటేజర్స్ అందిస్తూ గ్రామంలో వీధులలో మురికి కాలువలు లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గ్రామ సర్పంచ్ కలకొండ కిషన్ రావు మాట్లాడుతూ గ్రామ గౌడ యువజన సంఘం యువకులు స్వచ్ఛందంగా గ్రామంలో కరోనా వైరస్ అరికట్టడానికి ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం మాస్కులు చేతులు శుభ్రపరచుకోవడం పరిసర ప్రాంతాలకు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండాలని అత్యవసర సమయంలో ని ఇంటి నుండి ఒకరు బయటికి వెళ్లాలని ప్రజలకు సూచనలు ఇస్తూ అలాగే గౌడ సంఘం యువకులు తమ వంతు సహాయంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆశ వర్కర్లకు వృద్ధులకు ఆర్థిక సాయం చేసిన దాతలకు గ్రామ సర్పంచ్ కలకొండ కిషన్ రావు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ యువజన సంఘం నాయకులు పారిశుద్ధ కార్మికులు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు

error: