ఆ ఇద్దరికి అక్రమసంబంధం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రములోని శివారులో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు
మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు వయస్సు 38 ప్రేమలత వయస్సు 35ఇద్దరు మృతి,
ఇద్దరు వేరువేరు కుటుంబాలకు చెందిన వారు
గత కొంత కాలంగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న అక్రమ సంబంధం
బాల్ నర్సు కు భార్య ఇద్దరు కుమారులు
ప్రేమలతకు భర్త, కుమారుడు ఉన్నారు,
అక్రమ సంబంధం విషయం ఇంట్లో తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు మాచారెడ్డి ఎస్.ఐ. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు,

error: