పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది
రంజాన్ పర్వదినం సందర్బంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్టు పంపిణి చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రంజాన్ పర్వదినం సందర్బంగా 280 నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్టు బియ్యం సేమియా ప్యాకెట్,చక్కర పంపిణి చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ కార్యక్రమములో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోత్ రవిచందర్,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,కూనూరు అశోక్ గౌడ్, ముస్లిం పెద్దలు అబ్బన్న ,సలీమ్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్,కుతుబుద్దీన్
హాజీ,జహీర్,జాఫర్,సర్వర్,సుల్తాన్ పాషా,సాంబయ్య,శంకర్,చక్రపు రాజు
Tags andhrapradesh hyderabad mla seethakka telangana vanaparthi
TS24 News