భారత పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే ప్రజల ప్రశాంతమైన జీవితమని,వారందరికీ సెల్యూట్ చేస్తున్నాని ప్రధాని మోదీ అన్నారు.ఎలాంటి వాతావరణం లో ఐనా,ఎలాంటి పండగ వేళల్లో ఐనా ప్రజా సేవకు సిద్ధంగా ఉండే ప్రతి ప్రతి ఒక్క పోలీస్ కు ధన్యవాదాలు తెలిపారు.ఢిల్లీ లోని అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద నివాళులు అర్పించిన ఆయన,పోలీస్ అమరవీరుల కుటుంబాలతో కాసేపు ముచ్చటించారు.
TS24 News