ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు న్యాయం చేయాలి – యాజమాన్యాలు

ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందించాలని , త్వరితగతిన పాఠాశాలలు తిరిగి ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కు వినతి పత్రం అందచేశారు .

https://www.youtube.com/watch?v=z6S6507KdOw

error: