భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లు

నష్టాల బాటలో ప్రయాణిస్తున్న స్టాక్ మార్కెట్లు సామాన్య మదుపర్లతో పాటు కుభేరులు కూడా భారీగా నష్టపోతున్నారు.కుమార మంగళం బిర్లా తన కంపెనీల వల్ల రూ.60 వేల కోట్లు ,ముఖేష్ అంబానీ రూ.80 వేల కోట్లు,గౌతమ్ అదానీ రూ.40 వేల కోట్లు నష్టపోవడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతుంది.

error: