భారీగా పతనమైన రూపాయి

డాలర్ మారకం విలువలో కొద్దిరోజులుగా పతనమౌతున్న రూపాయి మరో చారిత్రక కనిష్టాన్ని తాకింది.ఇవాళ ఒక్కరోజే 81 పైసలు నష్టపోయిన రూపాయి,ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే ఋ.73.39 వద్ద కొనసాగుతుంది.అటు 232 పాయింట్ల నష్టంతో 36,293 వద్ద సెన్సెక్స్ ,84 పాయింట్ల నష్టంతో 10,293 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి.

error: