అధిక పన్నులు భారం మోయలేము అంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో గల దుంపలపల్లి గ్రామ ప్రజలు దుబ్బాక గాంధీ విగ్రహం నుండి ప్రధాన ముఖద్వారం గుండా మున్సిపాలిటీ వద్దు గ్రామపంచాయతీ ముద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బైఠాయించారు
మున్సిపాలిటీ వద్దు గ్రామపంచాయతీ ముద్దు అని క్దుబ్బాక మున్సిపాలిటీ దుంపల పల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా మహిళలు మున్సిపాలిటీ వారు నుంచి వచ్చే పన్నులను భరించే శక్తి లేదని మేము మధ్యతరగతి కుటుంబం వాళ్లమని మాకు వేస్తున్న పన్నుల భారం మేము మోయలేనని గతంలో మాకు ఉన్న గ్రామపంచాయతీ అవసరమని మేము కాయకష్టం చేసుకుని జీవించడానికి ఉన్న ఉపాధి పనులను కోల్పోయామని . మున్సిపల్ విధించే పన్నులను వేలకొద్ది రూపాయలను మేము భరించలేనని మాకు గ్రామపంచాయతీ అవసరమని గ్రామ పంచాయతి అయ్యేంత వరకు ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని అని అన్నారు
Tags dubbaka dumpalapalli grama panchayathi Municipality