నరేంద్ర మంత్రి – ప్రధాన మంత్రి
రాజ్ నాథ్ సింగ్ – రక్షణ శాఖ
అమిత్ షా – హోమ్ శాఖ
నితిన్ గడ్కరీ – రోడ్లు ,రవాణా శాఖ , సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు
సదానంద గౌడ -ఎరువులు ,రసాయన శాఖ
నిర్మలా సీతారామన్ -ఆర్ధిక శాఖ , కార్పొరేట్ ఆఫైర్స్
రామ్ విలాస్ పాశ్వాన్ – వినియోగ దారుల ,వ్యహారాల శాఖ
నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయశాఖ , రూరల్ డెవలప్మెంట్,పంచాయతీ రాజ్
రవి శంకర్ ప్రసాద్ – న్యాయ శాఖ
హర్ సిమ్రత్ కౌర్ బాదల్ – ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమ
థావర్ చంద్ గెహ్లద్- సామాజిక న్యాయ శాఖ
సుబ్రహ్మణ్యం జయశంకర్ – విదేశాంగ శాఖ
రమేష్ ఫోఖ్రియాల్ – మానవ వనరుల శాఖ
అర్జున్ ముండా – గిరిజన వ్యవహారాల శాఖ
స్మృతి ఇరానీ -మహిళా శిశు సంక్షేమం , జౌళి శాఖ
డాక్టర్ హర్షవర్ధన్ -వైద్య ఆరోగ్య శాఖ , సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రకాష్ జవదేకర్ -అటవీ పర్యావరణ శాఖ , సమాచార ప్రసార శాఖ
పీయూష్ గోయల్ – రైల్వే శాఖ
ధర్మేంద్ర ప్రధాన్ – పెట్రోలియం శాఖ
ముక్తర్ అబ్బాస్ నక్వి -మైనార్టీ వ్యవహారాల శాఖ
ప్రహ్లాద్ జోషి -పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, భోగ్గు గనుల శాఖ
మహేంద్రనాథ్ పాండే -నైపుణ్యాభివృద్ధి శాఖ
అరవింద్ సావంత్ -భారీ పరిశ్రమల శాఖ
గిరిరాజ్ సింగ్ -పాడి పశుసంవర్దన, ఫిషరీస్ శాఖలు
గజేంద్ర సింగ్ షెకావత్ -జల శక్తి
సహాయ మంత్రుల -స్వతంత్ర హోదా
సంతోష్ కుమార్ గంగ్వార్ -శ్రామిక,ఉపాధి కల్పనా శాఖ
ఇంద్రజిత్ సింగ్ -ప్రణాళిక, గణాంక శాఖ
శ్రీపాద యశో నాయక్ -ఆయుష్,ఢిపెన్స్ శాఖ సహాయమంత్రి
జితేంద్ర సింగ్ -సిబ్బంది వ్యవహారాలు అణు ఇంధన శాఖ, పెన్షన్లు, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు, పీఎంఓ సహాయ మంత్రి
కిరణ్ రిరాజ్-క్రీడలు, యువజన, మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లధ్ సింగ్ పటేల్ – సాంస్కృతిక పర్యాటక శాఖ
రాజ్ కుమార్ సింగ్ -విద్యుత్ సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
హర్దీప్ సింగ్ పూరి -గృహ నిర్మాణం విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
మన్ సుఖ్ మాండవ్య -షిప్పింగ్ రసాయనాలు, ఎరువులు
సహాయ మంత్రులు
పెగ్గిన్ సింగ్ కులస్తే -ఉక్కు శాఖ
అశ్విని చౌభే – కుటుంబ, ఆరోగ్య శాఖ
అర్జున్ రామ్ మేఘవాల్ -పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, భారీ పరిశ్రమలు
జనరల్ వికె సింగ్ – రోడ్లు, రహదారులు శాఖ
క్రిషన్ పాల్ గుజ్జర్ -సాదికారిత, సామజిక న్యాయం
దాదారావ్ పాటిల్ : పౌర , ప్రజా సరఫరాల శాఖ
కిషన్ రెడ్డి – హోమ్ శాఖ సహాయ మంత్రి
పురుషోత్తం రూపలా – వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ
రాందాస్ అథవాలే- సాధికారిత , సామాజిక న్యాయం
సాధ్వి నిరంజన్ జ్యోతి – గ్రామీణాభివృద్ధి శాఖ
బాబుల్ సుప్రియో – అటవీ ,పర్యావరణ శాఖ
సంజీవ్ కుమార్ బాల్యాన్ – పాడి , పశు గణాభివృద్ది ,ఫిషరీస్
దొత్రే సంజయ్ శ్యారావ్ – మానవ వనరుల శాఖ , ఐటీ శాఖ
అనురాగ్ సింగ్ ఠాకూర్ – ఆర్ధిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ
సురేష్ అంగాడి – రైల్వేస్
నిత్యానంద్ రాయ్ – హోమ్ శాఖ
రత్తన్ లాల్ కటారియా – జల శక్తి , సాధికారత ,సామాజిక న్యాయం
వి. మురళి ధరన్ – పార్లమెంటరీ వ్యవహారాలు , విదేశాంగ శాఖ
రేణుక సింగ్ – గిరిజన శాఖ
సోమ్ ప్రకాష్ – వాణిజ్య , పరిశ్రమలు శాఖ
రామేశ్వర్ తేలి – ఫుడ్ ప్రోసెసింగ్
ప్రతాప్ చంద్ర సారంగి – సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలు , పశు సంవర్ధక శాఖ
కైలాష్ చౌదరి – వ్యవసాయ శాఖ
దేబాశ్రీ చౌదరి – మహిళా శిశు సంక్షేమం
Tags INDIA