నాబార్డ్ ద్వారా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ కింద రూ.30 వేల కోట్లు అందుబాటులో ఉంచామని కేంద్రం తెలిపింది…పంట కోతల అనంతరం కార్యక్రమాలకు అదనంగా రైతులకు ఈ డబ్బును అందుబాటులో ఉంచగా…రబీ కోతలు,ఖరీఫ్ ఏర్పాట్ల కోసం నిధులను వినియోగిస్తామంది.ఈ నిధులతో 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరునట్లు తెలిపింది.నాబార్డు ద్వారా వ్యవసాయానికి కేటాయించిన రూ.90 వేల కోట్లకు రూ.30 వేల కోట్లు ఆదనమని కేంద్రం చెప్పింది
Tags econamy formers INDIA middle class peple nirmala seetharaman poor people raithu bandu telangana