వచ్చే నెలలోనే కరోనా వ్యాక్సిన్

మన రాష్ట్రంలో వచ్చే నెలలోనే కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుంది. జనవరి మూడో వారం నాటికల్లా వ్యాక్సిన్ స్టోరేజీ, పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ను ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు తొలిదశ వ్యాక్సిన్ డోసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. దీనిపై కేంద్ర హెల్త్​ మినిస్ట్రీ మంగళవారం అన్ని రాష్ట్రాల హెల్త్​డిపార్ట్​మెంట్​ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. టీకా స్టోరేజీ, పంపిణీకి సంబంధించి.. ఏమేం చేయాలి, ఏయే ఏర్పాట్లు అవసరమన్న అంశాలను రాష్ట్ర అధికారులకు వివరించింది.మన రాష్ట్రంలో వచ్చే నెలలోనే కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుంది. జనవరి మూడో వారం నాటికల్లా వ్యాక్సిన్ స్టోరేజీ, పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ను ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు తొలిదశ వ్యాక్సిన్ డోసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. దీనిపై కేంద్ర హెల్త్​ మినిస్ట్రీ మంగళవారం అన్ని రాష్ట్రాల హెల్త్​డిపార్ట్​మెంట్​ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. టీకా స్టోరేజీ, పంపిణీకి సంబంధించి.. ఏమేం చేయాలి, ఏయే ఏర్పాట్లు అవసరమన్న అంశాలను రాష్ట్ర అధికారులకు వివరించింది.

error: