వాయిద్య కళాకారుల ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్ రావు

ఎన్నికలో ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్ లో వాయిద్య కళాకారుల కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏ చిన్న కార్యక్రమం జరిగిన వాయిద్య కళాకారుల మద్యే జరుగుతుంది.వాయిద్య కళాకారులు నన్ను పిలిచి ఆశీర్వదించారు.నాకు లక్ష మెజారిటీ ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

error: