YCP అధినేత జగన్ ఫై వెయిటర్ గా వచ్చిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ లాంజ్ లో కూర్చొని ఉండగా జగన్ కు టీ ఇవ్వడానికి వచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తి చాకుతో ఆయన ఫై దాడి చేసాడు.ఈ ఘటనలో జగన్ భుజానికి గాయమైంది.చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ కు బయలుదేరారు.దాడికి పాల్పడిన దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీస్ లు విచారిస్తున్నారు.
TS24 News