సంక్షేమం కావాలా?సంక్షోభం కావాలా – హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా గజ్వెల్ లో జరిగిన కుర్మల ఆత్మీయ సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ,గజ్వెల్ సభ ద్వారా కురుమలు సత్తా ఏందో రాష్ట్రము మొత్తానికి తెలియచేసారు అన్నారు.రాష్ట్రంలో మొట్టమొదటి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పానగేష్ కురుమ.ఈ రోజు అభివృద్ధి అవకాశ వాదానికి మధ్య పోరాట జరుగుతుంది.కల్యాణలక్ష్మి దెబ్బకు కురుమలు 18 సంవత్సరాల వయస్సు పిల్లలకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి అన్నారు.తెరాస పార్టీ అంటే సంక్షేమం,మహాకూటమి అంటే సంక్షోభం.సంక్షేమ రాజ్యాన్ని అందించిండు అన్నారు.అభివృద్ధి కావాలా?సంక్షోభం కావాలా ?మీరే ఆలోచించండి అని హరీష్ రావు అన్నారు.ఇంత మంది సభకు తరలి వచ్చి KCR గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషం అన్నారు.

error: