సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో బొంబాయి నుండి వచ్చిన ఇద్దరికీ కరోనా పాసిటివ్ గా నిర్దారణ జరగగా వారిని హైదరాబాద్ లోని ఐసోలేషన్ కి తరలించారు.. వారు ఇంకా ఎవరెవరిని కలిశారు అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు 
Tags carona virus Harish rao thannir hospital Siddipet telangana
TS24 News