మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లు ఉన్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్ ,కమలనాథన్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఓటర్ జాబితాల పిడిఎఫ్ కాపీలు ఇచ్చేలా ఈసీని ఆదేశించాలని కోరగా ,కోర్ట్ తోసిపుచ్చింది.ఎక్కడైనా లోపాలు జరిగితే తాము జాబితాను సవరిస్తామన్న ఈసీ వాదనను సుప్రీం కోర్ట్ సమర్థించింది.
TS24 News