సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

sc ,st లకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరం లేదంటూ సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ప్రమోషన్లలో sc ,st ఉద్యోగుల రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006 (నాగరాజు కేసులో ) వచ్చిన తీర్పుపై పునస్సమీక్షించాలంటూ దాఖలైన పిటిషనును విచారిస్తూ ఈ సంచలన తీర్పు ప్రకటించింది.ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది .ఈ సందర్బంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయడం కుదరదని ప్రకటించింది.

error: