స్మార్ట్ పోన్ చూస్తూ జాతీయ గీతం ఆలపించిన ఎంపిడివో

స్మార్ట్ పోన్ చూస్తూ జాతీయ గీతం ఆలపించిన ఎంపీడీవో ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.తరిగొప్పుల మండల కార్యాలయంలో ఎంపీడీవో ఇంద్రసేన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం జాతీయ గీతాన్ని మొబైల్ ఫోన్‌లో చూస్తూ ఆలపించారు. ఆ స్థాయిలో ఉండి అలా చేయడం ఏంటని ఎంపీడీవోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

error: