హరీష్ రావు ఆదేశాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం

హరీష్ రావు ఆదేశాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం!!
మంత్రి చెప్తే కానీ మొద్దు నిద్ర లేవని సిద్ధిపేట పాలనా అధికారులు !! ఆగమేఘాలపై చర్యలు
ప్రభుత్వ దవాఖానలో కలెక్టర్ వెంకట రామ్ రెడ్డి జాయింట్ కలెక్టర్ హాస్పిటల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిల్ అరసు , ఆసుపత్రి సూపరిండెంట్ జయశ్రీ ఆసుపత్రి ఓఎస్డీలు డా.కాశీ నాథ్, డా.పవన్ లకు కోవిడ్ ఆసుపత్రి ఇంచార్జిలు సిద్దిపేట మెడికల్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసి కోవిడ్ పేషంట్లను తమ కుటుంబసభ్యుల్ల భావించి వైద్య సేవలు అందించాలని పేషంట్ల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలని మెడికల్ కళాశాల వైద్య సిబ్బంది, పేషంట్ కేర్, సెక్యురిటీలకు మార్గనిర్దేశనం
ఇన్ని యేండ్లు సరిగ్గా జీతాలు రాకపోవడం పెదవి విరిసిన సిబ్బంది ఇచ్చే చాలిచాలని సమయానికి ఇవ్వకపోవడం… జీతాలను ఇకపై  ప్రతి నెల ఒకటవ తేదీన అందరికి జీతం అందించేలా చర్యలు తీసుకోవాలని అలసత్వం వహించవద్దని సంబంధిత అధికారికి సూచించారు.
సెక్యూరిటీ గార్డ్స్ , పేషేంట్స్ కేర్ ఉద్యోగులు, శానిటేషన్ సిబ్బంది లు కలిపి 180 మందికి అవుట్ సోర్స్ 4 త్ గ్రేడ్ ఉద్యోగులతో మాట్లాడారు….

error: