అతి పిన్న వయసులోనే టెస్ట్ శతకం సాధించిన 7వ క్రికెటర్ పృథ్వీషా

తొలి టెస్టులోనే అదరగొట్టిన పృథ్వీషా.భారీ అంచనాలతో అడుగుపెట్టిన తాను అదే స్థాయిలో ఆడాడు.తడబడకుండా వన్డే తరహాలో బాదాడు.99 బంతుల్లో 101 పరుగులు చేశాడు.మ్యాచ్ల్లోనే సెంచరీ చేసిన నాలుగవ అతి చిన్న వయస్కుడిగా,టెస్ట్ శతకం సాధించిన 7వ క్రికెటర్గా నిలిచాడు.

error: