ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఉన్నతస్థాయి సమావేశాలకు వచ్చే వివిధ శాఖల కార్యదర్శులు,అధికారులు సెల్ ఫోన్లు వాడరాదని బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.2016 లోనే కేంద్ర కేబినెట్ సమావేశాల్లో మొబైళ్ల వాడకాన్ని మోదీ సర్కార్ నిషేదించగా,కర్ణాటక సహా ఇదే ఆదేశాలను జారీ చేసింది.