అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని,నాలుగేళ్లలో రాష్ట్రము 17.7% వృద్ధిరేటు సాధించిందని ‘అభివృద్ధి-సవాళ్లు ‘అనే ఆంశం ఫై జరిగిన సదస్సులో పాల్గొన్న KTR పేర్కొన్నారు.రాష్ట్రము లో సంక్షేమ పథకాల కోసం 45వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.సామాజికాభివృద్ధిలో భాగంగా పెన్షన్లు,కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్,రైతు బంధు వంటి ఎన్నో పథకాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చాం అని పేర్కొన్నారు.