తాను ఏ పార్టీలో చేరడం లేదని,సెక్యులర్ పార్టీల మధ్య వారధిగా ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేసారు.కేంద్రంలో మోదీ ,రాష్ట్రము లో కెసిఆర్ ప్రభుత్వాలు,హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాయని ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం పేర్కొన్నారు.తెలంగాణాలో కొత్త ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది అన్నారు.రాహుల్ తో కలిసి ఉద్యమిస్తా అన్నారు.