రైతుల బ్యాంకు ఖాతాల సేకరణ ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు బ్యాంకు ఖాతాల సేకరణ ప్రక్రియ మొదలైంది.ఇందుకోసం 2,500 ఏఈఓ లు పనిచేస్తుండగా,ఒక్కో అధికారి రోజు దాదాపు 60 మంది రైతుల వివరాలు సేకరించి,రైతు బంధు పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు.CEC విధించిన షరతుల మేరకు,ఈ-కుభేర్ ద్వారా పంట పెట్టుబడి సొమ్మును రైతుల ఖాతాల్లోకి మూడు విడతలుగా బదిలీ చేయనుండగా,మూడు నాలుగు రోజుల్లో తొలి విడుత కొద్దిమందికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.

error: