సిద్ధిపేట లో ఫ్రెండ్లీ క్రికెట్

సిద్దిపేటలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ లు.మూడు రోజులుగా సాగుతున్న ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లు.మూడో రోజు క్రికెట్ ఆడుతున్న మంత్రి హరీష్ రావు గారు.సిద్ధిపేట స్టేడియం లో కౌన్సిల్ టీం వర్సెస్ సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్.

error: