ఇందిరా పార్కులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో అగ్ని ప్రమాదం సంభవించింది.ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి,పార్కులోని చెట్లు దగ్దమయ్యాయి.దీంతో వాకర్స్ భయాందోళనతో పరుగులు తీశారు.సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,ఘటనాస్థలికి చేరుకొని రెండు ఫైర్ ఇంజిన్ లతో మంటలు ఆర్పేందుకు శ్రమించారు.

error: