ఊగీసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగీసలాటలో కొనసాగుతున్నాయి.ఆరంభ ట్రేడింగ్ లో 300 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ వెంటనే నేల చూపు చూసింది.ప్రస్తుతం సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో34,408 వద్ద,నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,330 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.73.24 గా ఉంది.

error: