పురపాలక,పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలకు పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలోని పురపాలక శాఖతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలోని 11 రకాల ఉద్యోగాల భర్తీకి TSPSC షెడ్యూల్ ను విడుదల చేసింది.అన్ని పరీక్షలను ఆన్లైన్ లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.పూర్తి వివరాలను TSPSC సైట్ లో అందుబాటులో ఉంచింది.

error: