అల్సైన్స్ హైస్కూల్ లో అగ్నిప్రమాదం

అబిడ్స్ లోని అల్సైన్స్ హైస్కూల్ లో అగ్నిప్రమాదం సంభవించింది.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది.దీంతో ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ లో రెండు వేల మంది విద్యార్థులుండగా ఎవరికి ఏమి కాలేదు.దానితో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

error: