ప్రతాప్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని,డిఫాజిట్ కూడా దక్కకుండా ఓడిపోతానన్న భయంతో నాపై ఆరోపణలు చేస్తున్నాడు అని హరీష్ రావు అన్నారు.ఆరోపణలు నిజం చెయ్యాలి లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అన్నారు.నా చావు పుట్టుక తెరాస లోనే అని వందసార్లు చెప్పాను,ప్రతాపరెడ్డి ని,నర్సారెడ్డి చూసి గజ్వేల్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు అన్నారు.
