కేక పుట్టించిన “RRR” మోషన్ పోస్టర్

RRR మోషన్ పోస్టర్ : రైజ్ రోల్ రివోల్ద్ 5 భాషల్లో అదిపోయింది.

నందమూరి, మెగా అభిమానులకు అసలైనా యుగాది పండుగ వాతావరణాన్ని  దర్శకదీరుడు యస్.యస్. రాజమౌళి. ఉగాది పర్వదినంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ హలిహుడ్ రేంజ్ లో అదరిపోయింది.

సుభాష్ జాదవ్ | TS24 NEWS | Updated : Mar : 25,2020 :  9:00 pm


దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి, యాంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో సంచలనం అయింది.  రాజమౌళి,రామారావు,రామ్ చరణ్ ముగ్గురి పేర్లలోని  “R” లను చేర్చి  “RRR” వర్కింగ్ టైటిల్ గా ప్రకటించారు. ఈ పేరు అందిరిలోను బాగా రిచ్ అవ్వడంలో సక్సెస్స్ అయ్యారు. అయితే రాజమౌళి అభిమానులకు “RRR” పూర్తి పేరు సుచించవచ్చని పిలుపునిచ్చారు. అయితే అభిమానుల నుంచి వచ్చినా వందల పేర్లలోంచి చివరికి తెలుగుల్లో “రౌద్రం,రణం,రుధిరం” ఇతర భాషలకోసం రైజ్,రోల్,రివోల్ద్ టైటిల్ కన్ఫర్మ్ చేశాడు.

ఉగాది పర్వదినంగా విడుదల చేసినా దర్శకుడు రాజమౌళి “RRR”  మోషన్ పోస్టర్ ను టిసర్ రేంజ్ లో విడుదల చేశారు. నీటిలోంచి ఎన్టీఆర్ వస్తే, మంట మంట్టల్లోంచి రామ్ చరణ్ వస్తాడు. అయితే ఇద్దరి చేతులు తాకగానే “రౌద్రం,రణం,రుధిరం”  అని పేరు టైటిల్ పడుతుంది. దీనికితోడు కీరవాణి మ్యూజిక్ తో మోషన్ పోస్టర్ హలిహుడ్ రేంజ్ లో ఆర్.ఆర్.వచ్చింది.  ప్రపంచవ్యాపతంగా 5 భాషల్లో విడుదల చేసినా మోషన్ పోస్టర్ తోనే సంచలనం సృష్టించడం ఖాయం.

ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న “RRR”  సినిమాను, బాహుబలి సిరిస్ తో తెలుగు సినిమా స్థాయిని పెంచినా దర్శకుడు రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమా స్వాతంత్ర నేపథ్యంలో అందరిలోని ఉత్కంటను మోషన్ పోస్టర్ తో తెర దించారు.  ఈ చిత్రంలో యాంగ్ టైగర్ కొమురం భీమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కన్పించనున్నా ఈ క్రేజీ కాంబినేషన్ అందరి అంచనాలను ఈమాత్రం అందకుండా ప్రపంచవ్యపతంగా చరిత్ర సృష్టించడం ఖాయంగా కన్పిస్తుంది.

డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా “RRR”  మోషన్ పోస్టర్ ను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ను తెలుగులో డివివి మూవీస్ యూట్యూబ్ చానెల్ ద్వారా, తమిళ్…జూనియర్ ఎన్టీఆర్ చానెల్ ద్వారా, హిందీ అజేయ్ దేవగన్,కన్నడ వారాహి, మలయాళం రామ్ చరణ్ చానెల్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం   2021 జనవరి 8న విడుదల కానుంది.

 

error: