జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.కట్టుకున్న భర్తను చంపి సంచలనం రేకెత్తించింది భార్య..కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.మృతుడు ఆలకుంట లక్ష్మయ్య (48) గా గుర్తింపు.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది…

Tags andhrapradesh digital india Jagityal telangana