నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా, ఇంకో పదేళ్లు నేనే సీఎం-కేసీఆర్

హైదరాబాద్ : TRS రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది . హైదరాబాద్ తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన భేటీ అయిన కార్యవర్గం రెండున్నర గంటలపాటు చర్చించింది . మంత్రి KTR కు సీఎం పదవి ఇస్తారన్న వార్తలపై కేసీఆర్ స్పందించారు . తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని , తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు . ముఖ్య మంత్రి మార్పుపై ఎందుకలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు . ఫిబ్రవరి 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు .

error: