కరుణానిధికి పార్లమెంట్‌ ఘనంగా నివాళి

కరుణానిధికి పార్లమెంట్‌ ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు కరుణ మృతికి సంతాపం ప్రకటించి, సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. గౌరవ సూచకంగా ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు.

error: