SLBC టన్నెల్ సర్వే పరిశీలనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
తొలిరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వేను స్వయంగా పరిశీలించేందుకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
TS24 News