ఈ నెల 10న ఓటర్ల జాబితా ముసాయిదా

2018 ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియను రద్దు చేసింది. ఈ నెల 10న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయనుంది. ముసాయిదాపై ఈ నెల 25 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వచ్చే నెల 4వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు.

error: