ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో మంగళ,బుధ వారాల్లో తెలంగాణాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.సోమవారం హైదరాబాద్,మహబూబాబాద్ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
TS24 News