తెలంగాణ ఉద్యమ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రకటించిన శాసన సభ్యుల లీస్టును మార్చమని త్వరలోనే ఉద్యమ సమితి పక్షాన వారిని కలిసి వారికి విజ్ఞప్తి చెయ్యనున్నారు. ముఖ్యంగా ఉద్యమకారులకు , యువకులకు, బీసిలకు అలాగే ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి నిబద్దత కలిగిన నాయకులకు తెరాస పార్టీ శాసన సభ్యులుగా అవకాశం ఇవ్వాలనీ కోరనున్నామన్నారు..
TS24 News