
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ఆంధ్ర బ్యాంక్ ముందర బారులు తీరిన జనం
. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్ తో ts24 న్యూస్
1. బ్యాంకు ఖాతాదారులకు ఎండలో నిలబడకుండా టెంట్ ఏర్పాటు చేయాలని
2. త్రాగునీటి వసతి కల్పించాలి
3. సామాజిక దూరం పాటించడానికి బాక్స్‌లు ఏర్పాటు చేయాలి
4. కరో నా వైరస్ నివారించడానికి ఖాతాదారులకు తగు సలహాలు సూచనలు చేయాలని కోరనైనది
Tags bank harish rao thanniru kcr Ktr mustabad summer ts24news
TS24 News