రాష్ట్రంలో ఏకంగా 73 లక్షల ఓట్లు గల్లంతు

రాష్ట్రంలో ఏకంగా 73 లక్షల ఓట్లు గల్లంతు

తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ

రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, 100 శాతం పూర్తయిన ఎలక్టోరల్ ఫారమ్స్ పంపిణీ.. అయితే ఇప్పటివరకు కేవలం 2,64,30,494 ఫారమ్స్ మాత్రమే డిజిటైజ్

డిజిటైజ్ అయిన డేటా ఆధారంగా ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ విడుదల

డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం

 

error: