రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన పోలీస్ లు

ఢిల్లీలో సిబిఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీస్ లు అరెస్ట్ చేసారు.రాయాహుల్తో పాటు పలువురు ముఖ్య నేతలు,కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.దీన్ దయాళ్ సింగ్ కాలేజీ నుంచి సిబిఐ కార్యాలయం వరకు ఈ నిరసన ప్రదర్శన జరుగగా,శాంతి యుతంగా తాము చేపట్టిన నిరసనను పోలీస్ లు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

error: